Anushka who had to spend her life in jail

Anushka: జైలు జీవితం గడపాల్సిన అనుష్క.. కేసు నుండి ఎలా బయటపడిందటే.?

Anushka: గత ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది వివాదాల్లో ఇరుక్కున్నారు.అలా అల్లు అర్జున్ జైలు పాలవ్వడం, మంచు ఫ్యామిలీ లో గొడవలు, నాగార్జున ఫ్యామిలీ పై కొండ సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు, నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ఇలా ఎన్నో వివాదాలు జరిగాయి. ఇక అన్నిటికంటే ఎక్కువ అల్లు అర్జున్ జైలు కి వెళ్లడం సెన్సేషన్ గా మారింది. Anushka who had to spend her life in jail అయితే అల్లు…

Read More