Sai Pallavi: “ఎల్లమ్మ”గా మెప్పించబోతున్న సాయి పల్లవి.. జోడి కుదిరేనా.?
Sai Pallavi: తన న్యాచురల్ యాక్టింగ్ తో ఎంతో మంది కురకారుని ఫిదా చేస్తున్నా ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది కుర్రకారుకి ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది. ఇప్పటికే ఈ బ్యూటీ ఎవరో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఆమెనేనండి సాయి పల్లవి.. తెలుగింటి అమ్మాయిలా ఉండే సాయి పల్లవి.. ఇప్పటివరకు ఎలాంటి బోల్డ్ పాత్రల్లో నటించని ఈమె నాచురల్ గా ఎలాంటి మేకప్ లు వేసుకోకుండానే తన యాక్టింగ్ తోనే అందరి హృదయాలు గెలుచుకుంది. Sai Pallavi…