Balakrishna left the shooting

Balakrishna: డైరెక్టర్ తో గొడవ..షూటింగ్ నుండి వెళ్లిపోయిన బాలకృష్ణ..?

Balakrishna: బాలకృష్ణ ఈయన పేరు చెప్తే ఇప్పటికి వారి అభిమానులకు గూస్ బంప్స్ వస్తాయి. ఆరు పదుల వయస్సు దాటినా కానీ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అలాంటి బాలకృష్ణ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులతో సినిమాలు చేశారు. ఆయనకు అద్భుతమైన హిట్లు ఇచ్చిన దర్శకుడు ఎవరయ్యా అంటే బోయపాటి శ్రీను. వీరిద్దరి కాంబినేషన్ లో అనేక మాస్ చిత్రాలు వచ్చి బంపర్ హిట్ అయ్యాయి. Balakrishna left the shooting ఇక బోయపాటి…

Read More