Nandamuri Balakrishna: హిట్ యూనివర్స్‌లోకి బాలయ్య? తప్పు చేస్తున్నాడా?
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ కెరీర్ ప్రస్తుతం టాప్ గేర్‌లో ఉంది. వరుసగా నాలుగు సూపర్ హిట్లతో దూసుకెళ్తున్న ఆయన లేటెస్ట్ ప్రాజెక్ట్స్ మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బాలయ్య “అఖండ 2: తాండవం” షూటింగ్‌లో బిజీగా ఉండగా, త్వరలోనే యంగ్ డైరెక్టర్లతో కొత్త సినిమాలపై పనిచేయనున్నారు. Nandamuri Balakrishna in HIT Universe? తాజాగా, బాలయ్య గురించి క్రేజీ బజ్ వినిపిస్తోంది. ఆయన ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద క్రేజ్ ఉన్న సూపర్ హిట్…