Balakrishna Daku Maharaj plus and minuses.

Daku Maharaj: బాలకృష్ణ డాకూ మహారాజ్ లోని ప్లస్ మైనస్ లు..?

Daku Maharaj: నందమూరి బాలయ్య కేవలం సినిమాలోనే కాకుండా రాజకీయాల్లో కూడా సక్సెస్ అవుతున్నటువంటి హీరో. ఇప్పటికి ఆరు పదుల వయసు దాటిన కుర్ర హీరోలతో పోటీపడుతూ సినిమాల్లో దూసుకుపోతున్నారు. అలాంటి బాలయ్య హీరోగా చేసిన డాకు మహారాజ్ ఈ సంక్రాంతి బరిలో ఇతర సినిమాలతో పోటీ పడుతుందని చెప్పవచ్చు. జనవరి 12న రిలీజ్ అయినటువంటి ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. Balakrishna Daku Maharaj plus and minuses. ఇప్పటికే డాకు…

Read More