
Manchu Manoj: నారా లోకేష్ భార్యపై చేయి చేసుకున్న మంచు మనోజ్..?
Manchu Manoj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ అంటే తెలియని వారు ఉండరు.. అలాంటి ఈ ఫ్యామిలీకి బాలకృష్ణ ఫ్యామిలీ కి మంచి అటాచ్మెంట్ ఉంది.. బాలకృష్ణ, మోహన్ బాబు ఒకే తరానికి చెందిన హీరోలు కాబట్టి వీరు ఫ్యామిలీ పరంగా కూడా ఫ్రెండ్సే.. అయితే బాలకృష్ణ, మోహన్ బాబు ఫ్యామిలీలు కూడా అప్పట్లో ఒకే దగ్గర ఉండేవారట.. ఇదే తరుణంలో బాలకృష్ణ భార్య వసుంధర ఒక విషయంలో మంచు మనోజ్ ని తీవ్రంగా తిట్టిందట….