Dallas Event for ‘Daaku Maharaj’ Launch

Daku Maharaj: డాకు మహారాజ్ పై నాగవంశీ కి ఎక్కువ అంచనాలున్నట్లుంది!!

Daku Maharaj: బాలకృష్ణ కథానాయకుడిగా, బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా ఈ నెల 12న విడుదలకు సిద్ధమవుతోంది. సితార నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్లలో సత్తా చూపిస్తోంది. తాజాగా ఈ సినిమా కోసం నిర్వహించిన ప్రెస్ మీట్ లో దర్శకుడు బాబీ మరియు నిర్మాత నాగవంశీ పాల్గొని, సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. Balakrishna Daku Maharaj Set to Release విలేకరులు, “ఈ సినిమా నుంచి…

Read More