Balakrishna: బాలయ్యకు పద్మభూషణ్ వచ్చింది ఆ ఉంగరం వల్లేనా..
Balakrishna: బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏదైనా శాసించగల సత్తా ఉన్న హీరో.. కానీ ఆయన అలాంటివేవీ పట్టించుకోకుండా కేవలం నటన టాలెంట్ ను నమ్ముకొని హీరోగా ఎదిగారు.. తన తండ్రి ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అలాంటి బాలకృష్ణ కెరియర్ ప్రస్తుతం చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.. ఆయన ఏది ముట్టుకున్న బంగారమే అవుతుంది.. కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తిరుగులేకుండా దూసుకుపోతున్నారు. Balakrishna got…