Balakrishna Insult that hero

Balakrishna: ఫంక్షన్ కి పిలిచి ఆ హీరోని గేటు బయటే నిలబెట్టిన బాలకృష్ణ.?

Balakrishna: అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో, ఫ్యామిలీ పట్టించుకోవడంలేదనో ఆయన ఏనాడు బాధపడలేదు..వాళ్లు తిట్టిన తిట్లు తనకు మెట్లుగా మలచుకొని ఒక్కో మెట్టెకుతూ తాను ఫ్యామిలీకి అందనంత ఎత్తుకు ఎదిగాడు..ఇప్పుడు తనను చూడాలంటే ప్రతి ఒక్కరూ తల ఎత్తుకొని చూడాల్సిందే..ఒకప్పుడు చిదరించుకున్న నోళ్లే ఇప్పుడు మా వాడు అని చెప్పుకుంటున్నాయి.. Balakrishna Insult that hero వారి చిత్కారాలు, అవమానాలు అన్నిటినీ భరించి వాటిని తన విజయ రహస్యాలుగా మలుచుకొని పాన్ ఇండియా స్టార్ అయ్యారు నందమూరి…

Read More