Bad habit of Balakrishna

Balakrishna: బాలకృష్ణకి చెడు అలవాటు.. మందు తాగుతూ అలాంటి పని.?

Balakrishna: నందమూరి బాలకృష్ణ పేరు చెప్పగానే రెండు తెలుగు రాష్ట్రాలో ఉన్న నందమూరి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతుంటారు.తాజాగా ఆయన హీరోగా చేసిన డాకు మహారాజ్ సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా చూడడానికి జనాలు ఎగబడుతున్నారు.ఇక మొన్న విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో చాలామంది బాలయ్య సినిమాను చూడడానికే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. వీకెండ్ కావడంతో ఈ సినిమా ఫస్ట్ రోజే భారీ ఓపెనింగ్స్ నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది. Bad…

Read More