
Nagarjuna: “నా ఇంట్లో నుండి వెళ్లిపో”.. నాగచైతన్యకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..కారణం.?
Nagarjuna: ఈ మధ్యకాలంలో సినిమా రిలీజ్ డేట్స్ దగ్గరికి వస్తున్నాయి అంటే చిత్ర యూనిట్ మొత్తం ప్రమోషన్స్ విషయంలో చాలా కసరత్తులు చేస్తున్నాయి. భారీగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రమోషన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలకైతే దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాలపై అభిమానుల్లో మరింత బజ్ పెంచుతున్నారు. అలాంటి అనుస్టాపబుల్ షోకి ‘తండేల్’ చిత్ర యూనిట్ రాబోతున్నట్టు కొన్ని వార్తలు వినిపించాయి. Nagarjuna gave a serious warning to Naga Chaitanya కానీ…