Two heroines who did not agree to be beaten by Balakrishna

Balakrishna: బాలకృష్ణతో కొట్టించుకోవడానికి ఒప్పుకోని ఇద్దరు హీరోయిన్లు.. అందుకే హాట్ బ్యూటీ.?

Balakrishna: ఈ మధ్యకాలంలో చాలామంది హీరోలు సినిమా కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. హీరో, హీరోయిన్లు, దర్శకులు సినిమా కార్యక్రమాల్లో పాల్గొనడం మనందరికీ తెలుసు. కానీ ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలలో వీరితో పాటుగా నిర్మాతలు కూడా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీ అవుతున్నారు.. సినిమాకు సంబంధించిన విషయాలను ఓపెన్ గా చెబుతూ మరింత క్రేజ్ పెంచుతున్నారు. Two heroines who did not agree to be beaten by Balakrishna అయితే…

Read More