Balakrishna: సక్సెస్ పార్టీలో ఆ హీరోయిన్ తో బాలకృష్ణ అసభ్య ప్రవర్తన.. ప్రైవేట్ పార్ట్ పై చేతులు.?
Balakrishna: బాలకృష్ణ తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఆరు పదుల వయసు దాటిన ఏమాత్రం తరగని స్టేమీనాతో దూసుకుపోతున్నారు. ఈయన ముందు కుర్ర హీరోలు కూడా తేలిపోతున్నారని చెప్పవచ్చు. ఇలాంటి బాలకృష్ణ హీరోగా చేసిన మూవీ డాకు మహారాజ్. ఈ చిత్రం జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీని బాబీ డైరెక్షన్ చేశారు. Balakrishna Vulgar behavior with that heroine…