Roja: రోజా ని టార్చర్ చేసిన బాలయ్య.. ఎవ్వరూ లేనప్పుడు షూటింగ్ స్పాట్ కి రమ్మని.?
Roja: తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ రోజా అంటే ఎంతటి పేరు సాధించిందో మనందరికీ తెలుసు. ఈమె తన నటన చాతుర్యంతో తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా మంచి గుర్తింపు సాధించింది. అలాంటి రోజా తెలుగు సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరితో నటించింది. ఒకప్పటి చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి వారితో తెరను పంచుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాలే కాకుండా రాజకీయాల్లో కూడా రాటు తేలిపోయింది. Balayya who tortured Roja…