
Telangana: బాల్క సుమన్, వివేక్ వెంకటస్వామి చర్చలు ?
Telangana: తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. దాదాపు 15 నిమిషాల పాటు బాల్క సుమన్ అలాగే వివేక్ వెంకటస్వామి చర్చలు చేశారు. ఎన్నికల్లో ఈ ఇద్దరు మధ్య పోటీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాల్క సుమన్ పై దాదాపు 50 వేల మెజారిటీతో వివేక్ వెంకటస్వామి విజయం సాధించారు. Telangana Balka Suman and Vivek Venkataswamy’s discussion అలాంటి ఇద్దరు ప్రత్యర్ధులు బాల్క సుమన్ అలాగే వెంకటస్వామి… ఇద్దరు కూడా 15…