
Bandi Sanjay: మోదీపై బండి సంజయ్ పాట.. ప్రశంసల జల్లు.. బీజేపీ కార్యకర్తల హర్షం!!
Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తనలోని గాయకుడిని బయటపెట్టారు. రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉంటూ, ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేసే సంజయ్… ఇప్పుడు తన గాత్రాన్ని ఉపయోగించి ఓ పాట పాడి ఆకట్టుకున్నారు. దాదాపు ఏడాది క్రితం విడుదలైన ‘నమో.. నమో.. నరేంద్ర మోదీ’ పాటను ఓ రికార్డింగ్ స్టూడియోలో హుషారుగా ఆలపించారు. Bandi Sanjay Sings Modi Devotional Song ‘నమో.. నమో.. నరేంద్ర మోదీ.. పలుకుతున్నది యువత…