
Jagan: కూటమికి చెక్… బెంగళూరు ప్యాలెస్ లో జగన్ బిగ్ స్కెచ్ ?
Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయిన తర్వాత.. చాలామంది జారుకుంటున్నారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు అనుభవించిన వారు కూడా జంప్ అయ్యారు. దీంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒంటరయ్యారు. పెద్దిరెడ్డి లాంటి వాళ్లు అండగా ఉన్నప్పటికీ వాళ్లపై కూడా చంద్రబాబు కూటమి ప్రభుత్వం కేసులు పెడుతున్న సంగతి తెలిసిందే. Jagan Big Sketch in Bangalore Palace అయితే ఇలాంటి నేపథ్యంలో వైసీపీ పార్టీని మళ్ళీ బలోపేతం చేసేందుకు రంగం…