
Phones: బాత్రూంలోకి ఫోన్ తీసుకు వెళ్లే వారికి బిగ్ షాక్?
Phones: మొబైల్ ఫోన్ వాడకం నేటి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ వాడుతున్నారు. ఇక సోషల్ మీడియా కాలం వచ్చినా అనంతరం ఫోన్ విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేంతవరకు ఫోన్ మాయ లోకం లోనే పడిపోతున్నారు. ఫోన్ లేకపోతే కనీసం ముద్ద కూడా దిగడం లేదు. ఫోన్ లేకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. ఇక మరి…