Beer: 30 రోజులు వరుసగా బీర్ తాగితే ఏం అవుతుంది ?
Beer: పార్టీ ఏదైనా సరే చల్లని బీరు తప్పకుండా ఉండాల్సిందే. బీరు లేకుంటే ఆ లోటు తప్పకుండా ఉంటుంది. అందుకే బ్యాచిలర్ సమయం దొరికినప్పుడల్లా చేతిలో బీరు సీసాతో దర్శనమిస్తారు. అయితే చాలామంది మేము తాగేది బ్రాందీ కాదు బీరే కదా అని తాము చేసే పనిని తెలివిగా సమర్ధించుకుంటారు. కానీ బీరే కదా అని పరిమితికి మించి తాగినట్లయితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే కొందరు మాత్రం బీరు తాగడం వల్ల ఎలాంటి హాని…