Carrots and Beetroot: క్యారెట్, బీట్రూట్ కలిపి జ్యూస్ తాగితే.. ఆ రోగాలకు చెక్ ?
Carrots and Beetroot: దుంప జాతికి చెందిన క్యారెట్, బీట్రూట్ లో అధికంగా పోషకాలు ఉంటాయి. ఈ రెండింటి కలయికలో జ్యూస్ తయారు చేసుకుని తాగినట్లయితే ఆరోగ్యానికి ఎన్నో రకాల పోషకాలు చేకూరుతాయి. క్యారెట్, బీట్రూట్ కలిపి జ్యూస్ చేసుకొని తాగినట్లయితే శరీరానికి ఎనర్జీ వస్తుంది ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఈ రెండింటిలో లభించే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కీళ్ల వాపుల సమస్యలు తొలగిపోతాయి. Is it good to eat carrot and beetroot…