
Bendakaya: బెండకాయ నీటిని తాగితే.. 100 రోగాలకు చెక్ ?
Bendakaya: బెండకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. దీని తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. బెండకాయలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. అయితే బెండకాయలతో నీటిని తయారు చేసుకుని తాగుతారని చాలామందికి తెలియదు. బరువు తగ్గాలని అనుకునేవారు బెండకాయ నీటిని తాగినట్లయితే ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూర్తాయని వైద్యులు చెబుతున్నారు. బెండకాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. Health Issues With Bendakaya బెండకాయలో…