Betel Leaves: ఎండాకాలంలో తమలపాకులతో ఇలా చేస్తే.. 100 రోగాలు ఔట్ ?

Betel Leaves: తమలపాకులను ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా భావిస్తారు. ముఖ్యంగా తమలపాకులను పూజా కార్యక్రమాలలో వాయనం ఇవ్వడానికి తప్పకుండా వాడుతూ ఉంటారు. తమలపాకులకు కొన్ని రకాల అనారోగ్య సమస్యలను తొలగించే సామర్థ్యం కూడా ఉంది. తమలపాకుని లవంగం, యాలకులతో కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, ఫైబర్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. తమలపాకు, లవంగం, యాలకులు ఈ మూడింటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ…

Read More