Salman Khan: ప్రభాస్ మదర్ ని టార్చర్ చేసిన సల్మాన్ ఖాన్.?
Salman Khan: ఏంటి ప్రభాస్ తల్లిని సల్మాన్ ఖాన్ టార్చర్ చేశారా.. అసలు ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించని ప్రభాస్ తల్లిని సల్మాన్ ఖాన్ ఎలా టార్చర్ చేశారు..సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో ఉన్న నిజం ఎంత..ప్రభాస్ మదర్ ని సల్మాన్ ఖాన్ టార్చర్ చేశారు అంటే ప్రభాస్ రియల్ మదర్ ప్రగతి ఉప్పలపాటినీ కాదు.ప్రభాస్ రీల్ మదర్ భాగ్యశ్రీ.. బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఈమె ఖాతాలో ఎన్నో బ్లాక్…