Icon Star Allu Arjun: తండేల్ ఈవెంట్ క్యాన్సల్.. ఎందుకు.. అల్లు అర్జున్ రావడం వల్లేనా!!
Icon Star Allu Arjun: పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న “తండేల్” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటిస్తుండటం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా మారింది. మేకర్స్ కూడా ఈ సినిమాను పెద్ద స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే pre-release event ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. Icon Star Allu Arjun Chief Guest for Thandel అల్లు అరవింద్ సమర్పణలో రాబోతున్న ఈ…