
Bhavana: వేరే హీరోతో ఎఫైర్..భర్తకు విడాకులు ఇవ్వబోతున్న శ్రీకాంత్ హీరోయిన్.?
Bhavana: సినిమా ఇండస్ట్రీలో చాలామంది జంటలు పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కన్నాక విడాకుల బాటపడుతున్నారు. ఇక ఈ మధ్యకాలంలో ఇదొక ట్రెండ్ గా మారిపోయింది. అలాంటి ఈ తరుణంలో మరో ఫేమస్ జంట కూడా ఇండస్ట్రీలో విడాకులు తీసుకోబోతున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వారు ఎవరు వివరాలు చూద్దాం.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు తన నటన అభినయంతో మంచి గుర్తింపు పొందింది. శ్రీకాంత్ కు జోడిగా నటించి అద్భుతమైన క్రేజ్ సంపాదించుకుంది. Bhavana…