Manchu Manoj: సినిమాలకు గుడ్ బై..ఆ పార్టీలోకి మంచు మనోజ్.. 1000 కార్లతో ర్యాలీ..?
Manchu Manoj: మంచు మనోజ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్న పేరు.. ఈయన మోహన్ బాబుతో గొడవలు నేపద్యంలో సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో హైలెట్ గా నిలుస్తున్నారు. అయితే కొంతమంది ఏమో మంచు మనోజ్ కి మద్దతుగా నిలుస్తుంటే మరి కొంతమంది ఏమో మోహన్ బాబు వైపు ఉంటున్నారు. Manchu Manoj enter to the Politics ఏది ఏమైనప్పటికీ ఇంట్లో ఉండే గొడవలు రోడ్డుమీదికి…