Manchu Manoj: భూమా మౌనిక ఆస్తి విలువ ఎంతో తెలుసా.. మంచు ఫామిలీ ఆస్థి మొత్తం కలిపినా 10% ఉండదు!!
Manchu Manoj: మంచు ఫ్యామిలీ, తెలుగు సినిమా పరిశ్రమలో ప్రఖ్యాతి గాంచిన ఒక ప్రముఖ కుటుంబం. అయితే, ఇటీవల ఈ కుటుంబంలో జరిగిన వివాదాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. మంచు మనోజ్ తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తూ, అన్యాయాన్ని ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నాడు. మరోవైపు, మోహన్ బాబు మాట్లాడుతూ, భూమా మౌనిక వల్లనే ఈ గొడవలు మొదలయ్యాయని ఆరోపిస్తున్నారు. మౌనిక వచ్చిన తర్వాతే మనోజ్ తప్పుగా మారిపోయారని, తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నాడని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. Manchu Manoj…