Bicchagadu movie heroine Satna Titus Marraige

Satna Titus: డిస్ట్రిబ్యూటర్ తో ప్రేమ.. బిచ్చగాడు మూవీ హీరోయిన్ సంచలనం..?

Satna Titus: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని అంటే తెలియని వారు ఉండరు.. ఆయన ఏ సినిమాలో నటించిన ఆ చిత్రం సంచలనమే సృష్టిస్తుంది. ప్రతి సినిమాలో సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇచ్చే కథతో మన ముందుకు వచ్చి మంచి హిట్ అందుకుంటారు విజయ్ ఆంటోని. ఇలా భిన్నమైన సినిమాలు చేస్తూ విభిన్నమైన ప్రేక్షకులను తన సొంతం చేసుకున్నారాయన.. ఆయన కేవలం హీరో గానే కాకుండా నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, గాయకుడిగా ఇలా ఆల్…

Read More