Game-Changer-Dil-Raju-Pledges-₹10-Lakh-for-Accident-Victims.jpeg

నా ఒక్కడిపైనే ఐటీ రైడ్స్ జరగడం లేదు.. దిల్ రాజు సీరియస్!!

నిన్న ఉదయం నుంచి ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సహా మరికొందరి నివాసాలు, కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని సినీ రంగంలోని ప్రముఖ నిర్మాతలు, వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపారు. ఈ తనిఖీలు మీడియాలో విస్తృత కవరేజ్ పొందినా, ప్రత్యేకంగా తనను మాత్రమే టార్గెట్ చేసినట్లు చూపడం దిల్ రాజును నిరాశకు గురి చేసింది. పరిశ్రమలో పెద్ద స్థాయిలో జరుగుతున్న దర్యాప్తులో ఇది కేవలం ఒక భాగమేనని…

Read More