Naga Chaitanya in Tandel : ఈ సారైనా నాగ చైతన్య సాయి పల్లవిని డామినేట్ చేసేనా?
Naga Chaitanya Mass Avatar: టాలీవుడ్లో రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న లేటెస్ట్ సినిమాల్లో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా, నాగ చైతన్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రంగా నిలవనుంది. ఈ చిత్రంతో చైతు థియేట్రికల్‌గా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ఆశిస్తున్నారు. Naga Chaitanya Mass Avatar in Tandel సాయి పల్లవి నటించిన గత…