Vishwambhara: చిరంజీవి విశ్వంభర రిలీజ్ డేట్.. ఇది మిస్సయితే అంతే సంగతులు!!
Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన తాజా చిత్రం విశ్వంభర (Vishwambhara) ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ చిత్రం తొలి నుంచి సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు సమ్మర్ సీజన్‌లో (Summer Season) విడుదల కావడానికి సిద్ధమవుతుంది. చిరంజీవి అభిమానులు ఈ చిత్రాన్ని ఎంతగానో ఎదురుచూస్తున్నారు, కారణం ఈ చిత్రంలో ఆయన పాత్ర గొప్పగా ఉండబోతోందనే అంచనా. Vishwambhara Movie Release Date Updates విశ్వంభర చిత్రానికి డిజిటల్ హక్కులు (Digital Rights)…