
Revanth Reddy: కులగణన పేరిట రూ.160 కోట్ల భారీ స్కాం?
Revanth Reddy: కులగణన పేరిట రూ.160 కోట్ల భారీ స్కాం జరిగినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కులగణన సర్వే చేసిన ఎన్యుమరేటర్లకు ఇంకా డబ్బులు ఇవ్వలేదట కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాటలో ఎన్యుమరేటర్లు, రూ. 160 కోట్లు ఎవరి జేబులోకి పోయాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా వార్తలు వైరల్ చేస్తోంది. Big Shock To cm revanth reddy ప్రతిష్టాత్మకంగా కులగణన పూర్తి చేశాం…