
Siri Hanumanth: బిగ్ బాస్ సిరి హనుమంతుని ఐటెం గర్ల్ ని చేశారా.. అసభ్యంగా..?
Siri Hanumanth: బిగ్ బాస్ 5 ద్వారా ఫేమస్ అయిన కంటెస్టెంట్లలో సిరి హనుమంతు కూడా ఒకరు. సిరి హనుమంతు ఈ షోకి రాకముందే పలు సీరియల్స్ అలాగే సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యింది. అలా పలు వీడియోలు సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయినా సిరి హనుమంతుకు బిగ్ బాస్ లోఅవకాశం రావడంతో బిగ్బాస్ కి వచ్చింది.ఇక బిగ్ బాస్ కి వచ్చాక సోషల్ మీడియా ఇన్ఫ్లియెన్సర్ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో…