Bigg Boss 8: బిగ్ బాస్ 8 టైటిల్ గెలిచిన నిఖిల్ బ్యాక్గ్రౌండ్.. ఎంత డబ్బు సంపాదించాడంటే..?
Bigg Boss 8: బిగ్ బాస్ 8 టైటిల్ ఎవరు కొడతారా అని ఎన్నో రోజుల నుండి ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల ఆత్రుతకు ఎట్టకేలకు ఎండ్ కార్డు పడింది.గత రెండు మూడు రోజుల నుండి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరో సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పెట్టారు పోస్టులు చేశారు.అయితే చివరి వరకు గౌతమ్, నిఖిల్ మధ్య టఫ్ ఫైట్ నడిచినప్పటికీ చివరికి కన్నడ వాడైనా నిఖిల్ కే బిగ్ బాస్ టైటిల్ వచ్చింది….