Sai Pallavi in ​​controversy

Sai Pallavi: వివాదంలో సాయి పల్లవి.. కాపీ చేశారంటూ సంచలన కామెంట్స్.?

Sai Pallavi: సాయి పల్లవి రీసెంట్ గా తండేల్ మూవీతో వచ్చి మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఓ పక్క హిట్ వచ్చిందని సంతోషంలో ఉంటే మరో పక్క ఓ వ్యక్తి తాజాగా సాయి పల్లవి నా డాన్స్ ని కాపీ చేసింది అంటూ సంచలన ఆరోపణ చేశాడు. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు సాయిపల్లవి చేసిన కాపీ డ్యాన్స్ ఏంటి అది ఇప్పుడు చూద్దాం….

Read More