
Biryani leaf: బిర్యానీ ఆకు తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి !
Biryani leaf: బిర్యానీ ఆకు లేదా తేజ పత్రం అని పిలుస్తూ ఉంటారు. భారతీయ వంటకాల్లో ఎల్లప్పుడూ ఉపయోగించే ఒక ముఖ్యమైన మసాలా ద్రవ్యం. ఈ ఆకు ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. బిర్యానీ ఆకు జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. ఇది ఆహారం సక్రమంగా జీర్ణం అయ్యేలా చేసి మలబద్ధకం సమస్యలను నివారిస్తుంది. బిర్యాని ఆకు రోగనిరోధక శక్తిని పెంచుతోంది. బిర్యానీ ఆకులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని చురుగ్గా ఉంచుతాయి. ఇవి చెడు…