
Bitter Foods: కాకరకాయ లాంటి చేదు వస్తువులు తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి ?
Bitter Foods: చేదు పదార్థాలు ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు చేదు పదార్థాలను ఎక్కువగా తింటూ ఉంటారు. చేదు పదార్థాలలో మెంతులు ఒకటి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెంతులు ఆరోగ్యానికే కాకుండా శరీరానికి కూడా చాలా మంచిది. మెంతులు తినడం వల్ల శరీరంలో ఉన్న చక్కెర స్థాయిని నియంత్రించడానికి కీలకపాత్ర పోషిస్తాయి. కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. డయాబెటిస్ పేషెంట్లకు ఇది ఒక చక్కటి వరం. డయాబెటిస్ పేషెంట్లు కాకరకాయ…