KCR: కేసీఆర్ టచ్ లోకి బిజెపి నేతలు… ప్లాన్ B అదుర్స్ ?
KCR: తెలంగాణ రాష్ట్రంలో సైలెంట్ గా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు… సైలెంట్ గా తన ప్లాన్ వర్క్ అవుట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బిజెపి కీలక నేతలను… టచ్ లోకి తీసుకు వస్తున్నారట. ఒకవేళ… పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి బయటకు వస్తే… బిజెపితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కల్వకుంట చంద్రశేఖర రావు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. KCR KCR Plane B Adures With BJP పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన…