Black Tea: బ్లాక్ టీ తాగుతున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్టే ?
Black Tea: రోజు ఒక కప్పు బ్లాక్ టీ తాగడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. బ్లాక్ టీ తాగినట్లయితే అనేక రకాల వ్యాధులు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ టీ అలవాటు లేని వారు అదే తాగాల్సిన అవసరం లేదు. దానికి బదులు ఆపిల్, సిట్రస్ పండ్లు, నట్స్ ఫ్లేవర్స్ చాలా దొరుకుతాయి. శరీరంలో కెల్లా పొట్టలోని అవయవాలకి, కాళ్ళకి మంచి రక్తాన్ని అందించే రక్తనాళాన్ని పరిశీలించినప్పుడు ఫ్లేవరాయిడ్లు ఎక్కువగా తీసుకునే వారిలో కాల్సిఫికేషన్…