Dil Raju Next Director: శంకర్ తో సినిమా చేసి చేతులు కాల్చుకున్న దిల్ రాజు.. మళ్ళీ పెద్ద డైరెక్టర్ తో.. భారీ బడ్జెట్ సినిమా?
Dil Raju Next Director: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మరియు విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను ఆయన నిర్మించారు. అయితే, గేమ్ ఛేంజర్ చిత్రం అంచనాలకు తగ్గట్టు విజయం సాధించలేదు, కానీ సంక్రాంతికి వస్తున్నాం మాత్రం బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఈ కారణంగా దిల్ రాజు తదుపరి ప్రాజెక్ట్…