
Bollywood: షారుఖ్, సల్మాన్ లు ఆరోజు చనిపోతారు.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్.?
Bollywood:ఇంతకుముందు బయట సమాజంలోనే బాబాలు, స్వామీజీలు వంటి వారు ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఇండస్ట్రీలో కూడా స్పెషల్ బాబాలు, స్వామీజీలు తయారయ్యారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాపులారిటీ పొందినటువంటి స్వామీజీ వేణుస్వామి. ఈయన ఒక స్టార్ హీరోకు ఉండేటువంటి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ మధ్య కాలంలో ఈయన చెప్పిన చాలా విషయాలు ఇండస్ట్రీలో జరగడంతో ఈయన కొన్ని లేనిపోని విషయాలను కూడా క్రియేట్ చేసి చెబుతూ వచ్చారు. Bollywood Heroes Shah Rukh and…