
Heroine: ఆ రాజకీయ నాయకుడిపై బాలీవుడ్ హీరోయిన్ మోజు.. ఒక రాత్రి డేట్ చేయాలంటూ.?
Heroine: బాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ సీనియర్ హీరోయిన్లలో మొదటి స్థానంలో ఉంది హీరోయిన్ కరీనాకపూర్. ఈమె ఎన్నో చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ ఏ విషయం అయినా ముక్కు సూటిగా తెలిపే మనస్తత్వం.. అయితే ఈమె గతంలో ఒక టీవీ షో లో పాల్గొని తన మనసులో ఉన్నటువంటి ఒక మాటను బహిరంగంగా బయట పెట్టింది. Bollywood Heroine is infatuated with that politician ఆమెకు…