Regina Comments On Bollywood: హిందీ మేకర్స్ కు మనవాళ్ళే దిక్కు.. లేదంటే.. బాలీవుడ్ పై రెజీనా సంచలన వ్యాఖ్యలు!!
Regina Comments On Bollywood: రెజీనా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో నటించిన ఒక ప్రముఖ నటి. ఆమె తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందింది, ముఖ్యంగా పలు ఐటమ్ సాంగ్స్‌లో మెరిసి అభిమానులను ఆకర్షించింది. సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌లలో కూడా తన ప్రతిభను ప్రదర్శిస్తోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో ఆమె బాలీవుడ్ గురించి కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. Regina Comments On Bollywood And South Stars రెజీనా…