Bollywood success of South heroines

South heroines: టాలీవుడ్ హీరోయిన్ ల ధాటికి విలవిల లాడుతున్న బాలీవుడ్ హీరోయిన్ లు!!

South heroines: బాలీవుడ్‌లో సౌత్ హీరోయిన్ల ప్రభావం రోజురోజుకి పెరిగిపోతోంది. “ఇదంతా మనదే” అంటూ, బాలీవుడ్‌లో సౌత్ హీరోయిన్‌లు తమ స్థానాన్ని సుస్థిరం కృషి చేస్తున్నారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన వారు బాలీవుడ్‌లో కూడా తమ మార్కును సెట్ చేయాలని చూస్తున్నారు. Bollywood success of South heroines రష్మిక మందన ఇప్పటికే బాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందింది. ఆమె ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. తన అందం మరియు నటనతో…

Read More