Border-Gavaskar Trophy Pitch Controvers

Border-Gavaskar Trophy: రెండో టెస్ట్ లో ఇండియా ను ఓడించేందుకు ఆస్ట్రేలియా భారీ కుట్ర చేస్తుందా?

Border-Gavaskar Trophy: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 1-0తో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు, ప్రస్తుతం ఆస్ట్రేలియాతో రెండో టెస్టు కోసం రెడీ అవుతుంది. అడిలైడ్‌ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన పిచ్‌పై ఆస్ట్రేలియా కుట్ర చేస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ పిచ్‌ను భారత బ్యాట్స్‌మెన్‌లకు ఇబ్బంది కలిగించేలా తయారు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. 2020లో ఈ మైదానంలో జరిగిన పింక్ బాల్ టెస్టులో భారత్ కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే….

Read More