Bottle Gourd Facts, Benefits, Grow and Care Tips

Bottle Gourd: సొరకాయ తింటున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్టే ?

Bottle Gourd: సొరకాయ తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ సొరకాయలో మన శరీరానికి కావాల్సినన్ని పోషకాలు ఉంటాయి. దీనిని మనం చాలా రకాలుగా తినవచ్చు. అన్ని సీజన్లలో లభించే కూరగాయలలో సొరకాయ ఒకటి. ఈ కూరగాయ మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. ఈ సొరకాయలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల విటమిన్లు ఉంటాయి. Bottle Gourd Facts, Benefits, Grow and Care Tips దీనిని మనం జ్యూస్…

Read More