Anil Ravipudi: సంక్రాంతి కి వస్తున్నాం కలెక్షన్స్ ఫేక్ కావు.. – దర్శకుడు అనిల్ రావిపూడి!!
Anil Ravipudi: బ్లాక్బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి తన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతి కి వస్తున్నాం’ తో ఘన విజయం సాధించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ₹200 కోట్ల మార్కును దాటి బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా వసూళ్లు రాబడుతుంది. కామెడీ, ఎమోషన్, హ్యూమర్ మిక్స్ చేసిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ప్రెస్మీట్ సందర్భంగా, సంక్రాంతి బాక్సాఫీస్ కలెక్షన్ల ప్రామాణికత గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అనిల్ రావిపూడి పూర్తి నమ్మకంతో…