Brahmanandam: బ్రహ్మానందం హీరోయిన్లను టార్చర్ చేసేవారా.. షూటింగ్లోనే అలా చేస్తూ.?
Brahmanandam: సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల కళా ప్రపంచం.. అలాంటి సినీ ఇండస్ట్రీ వారిపై ఆధారపడి డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా చాలామంది బ్రతుకుతూ ఉంటారు.. కొంతమంది సినీ ఇండస్ట్రీ వారిపై తరచూ బురద జల్లుతూ ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తూ వారిపై వారి ఛానల్స్ కు సంబంధించి హైప్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు.. అయితే ఇది హీరో హీరోయిన్లపై చేస్తే పెద్దగా పట్టించుకోరు కానీ, మనల్ని ఎప్పుడూ కడుపుబ్బా నవ్వించే ఆ పెద్దాయనపై…