BRS MLAs Disqualification Case Updates

MLAs Disqualification Case: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం.. ఎమ్మెల్యేల అనర్హత కేసు.. ఎవరికీ మూడుతుందో?

MLAs Disqualification Case: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణ స్పీకర్ తరఫున న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపిస్తూ, “సభాపతికి రాజ్యాంగం ఇచ్చిన ప్రత్యేక అధికారాలను కోర్టులు హరించలేవు” అని పేర్కొన్నారు. BRS MLAs…

Read More