Ram Charan Film: ప్రయోగాలన్నీ చరణ్ మీదే ఎందుకు.. RC16 పై ఫైర్ అవుతున్న మెగా ఫ్యాన్స్!!
Ram Charan Film: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్” అనేక అంచనాల నడుమ విడుదలైనప్పటికీ, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆశతో ఎదురుచూసిన ఈ చిత్రం వారి అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఇప్పుడు, అందరి దృష్టి రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్టుపై ఉంది, ముఖ్యంగా దర్శకుడు బుచ్చిబాబు సానా తో చేస్తున్న భారీ సినిమా పై ఆసక్తి మరింత పెరిగింది. Old Filmmaking Style Returns…